The Hyderabad Metro Rail services on the Jubilee Bus Station-Mahatma Gandhi Bus Station route available for the public from Saturday.
Here are the Hyderabad People Reaction on new Metro Service JBS-MGBS
#JBSMGBSMetro
#Hyderabad
#JubileeBusStation
#MahatmaGandhiBusStation
#HyderabadMetro
#JBStoMGBS
#cmkcr
#JBSandMGBS
#ktr
#L&THyderabad
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మొదలైంది. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్‌ను పరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని మొత్తం 11 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో 9 స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. జూబ్లీ బస్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, సుల్తానా బజార్ తోపాటు రాష్ట్రంలోని అతిపెద్ద ఆర్టీసీ బస్టాండ్ ఎంజీబీఎస్ వరకు ఈ మార్గంలో రైలు ప్రయాణికులను చేరవేస్తుంది.