Former Pakistan batsman Nasir Jamshed has been sentenced to 17 months in jail for his role in the spot-fixing scandal in which he conspired to bribe fellow cricketers in the Pakistan Super League (PSL).
#NasirJamshed
#spotfixing
#PSL
#YousefAnwar
#MohammedIjaz
#PakBatsman
#sarfarazahmed
#pakcricketboard
#pakcricketteam
#pakcaptain
పాకిస్థాన్ మాజీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ నసీర్ జెంషెడ్‌కు 17 నెలల జైలు శిక్ష ఖరారైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో తోటి క్రికెటర్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కారణంగా జెంషెడ్‌కు శిక్ష పడింది. గత డిసెంబర్‌లో 33 ఏళ్ల జెంషెడ్ తన నేరాన్ని అంగీకరించగా.. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం 17 నెలల జైలు శిక్షను విధించింది.