Congress candidate and former AAP MLA Alka Lamba tried to Potches an AAP worker at a polling booth on Saturday after he passed some comments on her son.
#DelhiAssemblyElectins2020
#viralvideo
#DelhiPolls2020
#arvindkejriwal
#AAP
#AAPMLAAlkaLamba
#AAPworker
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని మంజూ కా టిల్లా ప్రాంతంలో ఆప్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం సందర్భంగా అల్కా లాంబా కాంగ్రెస్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు.