Rivaldo Performs Caterpillar Celebration In Ground And Stuns Fans

Oneindia Telugu 2020-01-31

Views 1

It is really interesting to see bowlers coming up with unique celebrations after taking a wicket these days. During a Pool B match of the ongoing CSA 3-Day Provincial Cup between Northerns and Border in Pretoria, the fans witnessed one heck of a celebration, in what appeared to be totally different from the rest of the celebrations.
#Funnyvideo
#FunnymomentsinCricketground
#funnycricketmoments
#RivaldoMoonsamy
#CaterpillarCelebration
#CSA3-DayProvincialCup
#sheldoncottrell
#shikhardhawan
#imrantahir
#cricket


క్రికెట్‌ ఆటలో సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లతో పాటు ఆటగాళ్లు చేసే వినూత్న సెలబ్రేషన్స్‌ కూడా అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. వికెట్ తీసిన అనడంలో షెల్డన్‌ కాట్రెల్‌ సెల్యూట్‌ చేయడం, ఇమ్రాన్ తాహిర్‌ మైదానంలో పరుగెత్తడం, డ్వేన్ బ్రేవో డాన్స్ చేయడం.. క్యాచ్ పట్టగానే శిఖర్‌ ధావన్‌ తొడగొట్టడం, క్రిస్ గేల్ స్టెప్పులు వేయడం లాంటివి మనం చూసే ఉంటాం. తాజాగా దక్షిణాఫ్రికా బౌలర్ రివాల్డో మూన్సామీ సరికొత్త సెలబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS