Narayana Murthy Touches Ratan Tata's Feet : Never Before Ever After

Oneindia Telugu 2020-01-30

Views 43

A video of Infosys co-founder Narayana Murthy with Ratan Tata, chairman emeritus of Tata Sons has gone viral on social media. Narayana Murthy Touches Ratan
Tata's Feet at TiECon Mumbai 2020
టైకాన్ 11వ వార్షిక అవార్డుల కార్యక్రమం ముంబైలో మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. రతన్ టాటాను జీవనకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నారాయణ మూర్తి చేతుల మీదుగా టాటా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును ప్రదానం చేసిన తర్వాత నారాయణమూర్తి.. రతన్ టాటా పాదాలను తాకారు. ఈ పరిణామం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.
#RatanTata
#NarayanaMurthy
#Infosysnmurthy
#Respect
#TiEConMumbai2020
#TiECon
#NarayanaMurthyTouchesRatanTataFeet
#socialmediaviral
#TataGroups
#Infosys

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS