CM KCR Giving an Appointment Only Who Are Touches His Feet

Oneindia Telugu 2017-06-17

Views 67

Sudhir Reddy alleged that KCR was giving an appointment only who are touches his feet. The leaders of the TRS expressed their anger over the Chief Minister's allegation that they are corrupting.


తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో గవర్నర్ తీరుపైనా సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మియాపూర్లో భూ కుంభకోణంపై మండిపడిన సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ తీరును తీవ్రంగా విమర్శించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS