New Zealand Vs India 3rd T20i : Rohit Sharma's Blazing Fifty Guides India To 179/5 || Oneindia

Oneindia Telugu 2020-01-29

Views 186

India Vs Newzealand Third T20I: Rohit Sharma's 23-ball fifty guides India to 179/5.Opener Rohit Sharma top scored for India with a 65-run knock while skipper Virat Kohli contributed 38 runs in team's total.
#IndiavsNewzealand
#indvsnz
#RohitSharma
#KLRahul
#ViratKohli
#ShreyasIyer
#RohitSharmaSixes
#indvnz
#indvsnzhighlights
#HamishBennett
#teamindia


ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యంను ఉంచింది. తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు. హామిల్టన్‌ మైదానం పెద్దది అయినప్పటికీ సునాయాసంగా బౌండరీలు బాదేశాడు. కివీస్ పేసర్ హామిష్ బెన్నెట్ మూడు వికెట్లు తీసాడు.

Share This Video


Download

  
Report form