In a big twist to YCP BJP led central govt is eyeing on Amaravati as India's second capital according to sources. Sources say that RSS had made this proposal and BJP is also intune with Amaravati as India's second capital.Last year post the general elections, there was a wide speculation that the BJP government in New Delhi is considering to make Hyderabad as second capital of the country. Now TG wants Amaravati in place of Hyderabad as the second capital.
#amaravati
#india
#narendramodi
#amitshah
#bjp
#hyderabad
#andhrapradesh
#ysrcp
#ysjagan
#caa
#nrc
#southindia
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రాజధాని చుట్టూ తిరుగుతుండగా మరోవైపు కేంద్రం మదిలో మరో ఆలోచన ఉన్నట్లు సమాచారం. అమరావతిని ఒక రాజధానిగా ఉంచుతూనే అధికార వికేంద్రీకరణ పేరుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషరీ క్యాపిటల్‌గా కర్నూలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి శాసనసభలో ఆమోదం పొందేలా చేసింది. అయితే కేంద్రం వైసీపీకి ట్విస్ట్ ఇచ్చేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధించాలన్న కసితో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.