బీజేపీ లో చేరిన బాస్కర్ రెడ్డి || YSRCP Leader Baskar Reddy Joined In The BJP || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-26

Views 109

AP Political Leaders are jumping into the BJP party one by one. Not only from the TDP, but also ruling YSRCP.Recently YSRCP leader Baskar Reddy joined in the BJP in presence of ap bjp cheif Laxmi Narayana and vishu vardhan reddy.
#BaskarReddy
#YSRCP
#BJP
#AP
#apbjpcheif
#LaxmiNarayana
#vishuvardhanreddy

AP లో BJP లోకి వలసల పర్వం కొనసాగుతోంది.కేవలం TDP నుండే కాదు..అధికార YSRCP నుండి కూడా నేతలు భారీగా BJP లో చేరుతున్నారు.రీసెంట్ గా YSRCP నాయకుడు బాస్కర్ రెడ్డి,AP BJP అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో BJP లో చేరారు.ఈ సందర్భంగా బాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మోడీ పనితీరు పట్ల ఆసక్తితో BJP లో చేరినట్టు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS