India Vs New Zealand 2nd T20 : Kane Williamson Gives Credit To Indian Bowlers

Oneindia Telugu 2020-01-26

Views 271

"India Outplayed Us In All Departments", Says Kane Williamson After New Zealand Lose 2nd T20I.New Zealand vs India: Kane Williamson said New Zealand probably needed 15-20 runs more to pose any challenge to strong Indian batting line-up.
#KLRahul
#ShreyasIyer
#viratkohli
#KLRahulBatting
#ShreyasIyerBatting
#IndiaVsNewZealand
#IndvsNz2ndT20highlights
#indvsnz
#indvnz
#rohitsharma
#jaspritbumrah
#colinmunro
#KaneWilliamson
#RossTaylor
#TimSeifert
#ravindrajadeja
#shivamdube

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (57) హాఫ్ సెంచరీ చేయగా.. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (44) మరోసారి రాణించాడు. కివీస్ బౌలర్లలలో టీమ్ సౌతీ రెండు వికెట్లు సాధించాడు. హాప్‌ సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రాహుల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS