India Vs New Zealand : Virat Kohli Enjoys A Good Meal With Teammates In Auckland || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-23

Views 105

India vs New Zealand: Virat Kohli shares photograph of ‘good meal’ with Team India mates from Auckland.Ind vs NZ : Captain Kohli took to Twitter and posted a photograph of himself with a few of his teammates with the message,”Top team gym session and a good meal out in beautiful Auckland.
#ViratKohli
#Auckland
#indvsnz
#indiavsnewzealand
#indiavsnewzealand2020
#viratkohli
#indvsnzT20
#indvsnzODIs
#rohitsharma
#klrahul
#ravindrajadeja
#edenpark

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు మంగళవారం కివీస్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది. శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా తొలి టీ20 జరగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS