NABARD recruitment 2020 notification has been released on official website for the recruitment of 150 vacancies at National Bank for Agriculture and Rural Development. The candidate who is looking for Assistant Manager Vacancies can apply online application on or before 03-02-2020.
#NABARDrecruitment2020
#NABARDnotification2020
#govtjobs
#latestjobnotification
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఫిబ్రవరి 2020. సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 150, జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా, దరఖాస్తుకు చివరి తేదీ: 3 ఫిబ్రవరి 2020, విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, మాస్టర్ డిగ్రీ, వయస్సు: 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు, ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/- ఇతరులకు: రూ. 800/- ముఖ్యతేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-01-2020, దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 03-02-2020