రాత పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తాం || Recruitment Of Secretariat Jobs With Full Transparency

Oneindia Telugu 2019-08-28

Views 130

Minister of State Panchayati Raj, Rural Development Minister Peddi Reddy Ramachandra Reddy said that the process of writing and recruitment of the Secretariat Posts is fully transparent without any manipulations. He also said that the unemployed youth should not be fooled into believing rumors on social media that the money will be offered to them by the money.
#SecretariatJobs
#MinisterPeddiReddy
#socialmedia
#ysrcp
#andhrapradesh
#tdp
#jagan

ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు, నియామకాల ప్రక్రియ సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి నిరుద్యోగ యువత మోసపోవద్దని ఆయన హితవు పలికారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను అరెస్టు చేయించినట్టు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS