#IranvsUSA : The House of Representatives on Thursday voted to approve a resolution aimed at restraining the President's ability to use military action against Iran without congressional approval, amid simmering tensions between the US and the country.
#IranvsUSA
#DonaldTrump
#Iran
#Iraq
#USmilitaryForces
#QassemSuleimani
#USDefenseDepartment
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనూహ్యంగా షాక్ ఇచ్చింది అక్కడి పార్లమెంట్. ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించడానికి అవసరమైన అధికారాలకు కత్తెర పెట్టింది. ఈ మేరకు అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ప్రవేశ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు సభ్యులు. ఈ తీర్మానానికి అనుకూంగా 194 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 224 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ఇక ఎలాంటి నిర్ణయాన్నీ సొంతంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడినట్టయింది. .