JNU Issue : Several politicians arrived to Jawaharlal Nehru University. Here are the Politicians react on JNU Issue
#JNUIssue
#ABVP
#JNUSU
#SatishChandra
#AisheGhosh
#జేఎన్‌యూఎస్‌యూ
#ఏబీవీపీ v/sజేఎన్‌యూఎస్‌యూ
#JawaharlalNehruUniversity
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వామపక్షాలు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. కానీ సబర్మతి, ఇతర హాస్టళ్లలోకి ఇతరులు ప్రవేశించి దాడి చేశారని జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘం పేర్కొన్నది.
వారు ముసుగు ధరించి వచ్చి.. కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపింది. క్యాంపస్ లోపల హింస తరువాత అనేక మంది రాజకీయ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వచ్చారు. ఇక ఈ ఘటన పై రాజకీయ నాయకులు ఒక్కో విధంగా స్పందించారు .