JNU Issue : ఏబీవీపీ v/s జేఎన్‌యూఎస్‌యూ || ABVP vs JNUSU || What Happened ? || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-06

Views 6

దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ)లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి జెఎన్యూ క్యాంపస్ లోకి ప్రవేశించి.. విద్యార్థులు, ప్రొఫెసర్లపై రాడ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటికీ కారణం ఢిల్లీ పోలీసులు లేదా వారి అండదండలతో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

#JNUIssue
#ABVP
#JNUSU
#SatishChandra
#AisheGhosh
#జేఎన్‌యూఎస్‌యూ

Share This Video


Download

  
Report form