India Vs Sri Lanka 1st T20i : Rain Delays Start After India Opt To Bowl | Oneindia Telugu

Oneindia Telugu 2020-01-05

Views 49

India vs Sri Lanka 1st T20I: Indian skipper Virat Kohli won the toss and invited Sri Lanka to bat in the first T20I in Guwahati. Rain Delays Start Of India vs Sri Lanka In Guwahati.
#IndiaVsSriLanka
#IndiaVsSriLanka1stT20
#IndiaVsSriLankaT20Live
#IndvsSL
#IndVSl
#ViratKohli
#JaspritBumrah
#KLRahul
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#LasithMalinga
#indiavssrilankat20series
#teamindia
#T20Worldcup
#GuwahatiT20I
#BarsaparaStadium

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ బార్సపరా స్టేడియంలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక్కడ భారత్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో ఛేజింగ్‌ చేసి గెలవడంతో భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. ఇదే విషయాన్ని కోహ్లి స్పష్టం చేశాడు. ఇక మలింగా మాత్రం తొలుత బ్యాటింగ్‌ చేయడం సంతోషంగా ఉందన్నాడు. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత్‌కు సవాల్‌ విసురుతామన్నాడు. ఈ ట్రాక్‌ సెకాండాఫ్‌లో విపరీతమైన మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నాడు.

Share This Video


Download

  
Report form