U19 World Cup Star Manjot Kalra Suspended From Ranji Trophy For "Age-Fraud"

Oneindia Telugu 2020-01-02

Views 49

Manjot Kalra Suspended For One Year From Ranji Trophy For "Age-Fraud".Manjot Kalra, whose age as per the BCCI records is 20 years 351 days, last week played for Delhi U-23 against Bengal and scored 80.
#ManjotKalra
#DDCA
#NitishRana
#RanjiTrophy
#ShivamMavi
#BCCI
#BadarDurrezAhmed
#Cricket
#Cricketnews
#ShikharDhawan
#Teamindia
ఢిల్లీ క్రికెటర్‌, అండర్‌-19 ప్రపంచకప్ ప్లేయర్‌ మన్‌జోత్‌ కల్రాపై వేటు పడింది. వయసుకు సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించాడన్న కారణంగా ఢిల్లీ జిల్లా క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. ఏడాది పాటు రంజీలు ఆడకుండా కల్రాపై డీడీసీఏ మాజీ అంబుడ్స్‌మన్‌, రిటైర్డ్‌ జడ్జ్‌ దురేజ్‌ అహ్మద్‌ సస్పెన్షన్‌ విధించారు.

Share This Video


Download

  
Report form