Virat Kohli గురువు Suresh Batra ఇకలేరు.. Manjot Kalra కి సైతం..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-22

Views 3.5K

Virat Kohli's childhood coach Suresh Batra passes away at 53
#ViratKohli
#SureshBatra
#Teamindia
#WTCFinal


టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ సురేశ్‌ బాత్రా కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గురువారం గుండెపోటుతో సురేశ్‌ మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేశ్‌ బాత్రా తన రోజువారీ ప్రార్థనల తరువాత ఇంట్లోనే కుప్పకూలిపోయారని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి తెలిపారు. సురేశ్‌ ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్‌ అకాడమీలో అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణంతో ఢిల్లీ క్రికెట్‌లో విషాదచాయాలు అలుముకున్నాయి.

Share This Video


Download

  
Report form