Dhoni has effected a total of 806 dismissals. Out of those, 294 have come in Tests, 425 in ODIs and 87 in T20Is
#msdhoni
#WicketKeepers
#dhonirecords
#indiancricketteam
#MushfiqurRahim
#JosButtler
#KumarSangakkara
క్రికెట్ ఆటలో వికెట్ కీపరే ముఖ్యమైనవాడు. బ్యాట్స్‌మెన్ వదిలేసిన బంతులను అందుకోవడం, రెప్పపాటులో వచ్చే క్యాచ్‌లను ఒడిసిపట్టడం, స్టంపింగ్ చేయడం, రనౌట్ చేయడం, అదనపు పరుగులు రాకుండా అడ్డుకోవడం, రివ్యూ విషయంలో కెప్టెన్‌కు అండగా ఉండడం ఇలా కీపర్ చేసే పనులు చాలానే ఉన్నాయి. ఇవన్ని చేయాలంటే మైదానంలో చురుగ్గా ఉండాలి. ఇక ఫిట్‌నెస్ కూడా ఎంతో ముఖ్యం.
ఈ దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది వికెట్ కీపర్లు వచ్చారు. అయితే కొందరు మాత్రమే విజయవంతం అయ్యారు. మరోవైపు సీనియర్లు కూడా సత్తాచాటారు.
విజయవంతమైన జాబితాలో భారత సీనియర్ కీపర్ ఎంఎస్ ధోనీ, శ్రీలంక కీపర్ కుమార సంగక్కర ముందు వరసలో ఉన్నారు.