ICC Cricket World Cup 2019:Only Team India Has Four Wicket Keepers ! rishab panth,ms dhoni,dinesh karthik,kl rahul.
#icccricketworldcup2019
#indvafg
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
#teamindia
#cricket
సాధారణంగా ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో ఆడే సమయంలో అదనపు బౌలర్లు, అదనపు బ్యాట్స్‌మెన్లను అందుబాటులో ఉంచుకుంటుంది ఏ క్రికెట్ జట్టయినా. భారత క్రికెట్ జట్టులో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అదనపు బౌలర్లు, అదనపు బ్యాట్స్‌మెన్లతో పాటు ఏకంగా నలగురు వికెట్ కీపర్లు జట్టులో ఉన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ ఉద్దేశపూరకంగా జట్టును ఇలా రూపొందించిందనుకుంటే పొరపాటే. జట్టు కూర్పు ఇలా కుదరడానికి పరిస్థితులు సహకరించాయంతే.