IPL 2020: Here's the complete squad of the Rajasthan Royals after the Indian Premier League 2020 auction in Kolkata on Thursday.
#ipl2020
#RajasthanRoyals
#RajasthanRoyalssquad
#mumbaiindianssquad
#chennaisuperkingssquad
#SunrisersHyderabadsquad
#royalchallengersbangalore
#KolkataKnightRiderssquad
#DelhiCapitalssquad
#viratkohli
#rohitsharma
#msdhoni
#rcb
#csk
#mi
#cricket
గురువారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 వేలం కోల్‌కతాలో పూర్తయింది. ఇందులో మొత్తం 62 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశారు. ఈ వేలంలో మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేశారు. వేలం తర్వాత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక ఆటగాళ్ల (25)తో కొనసాగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యల్పంగా 21 మందిని కలిగి ఉంది.