Watch Winter Session of Andhra Pradesh Assembly News. CBN Samme on Reverse Tendering by walking back in front of Assembly along with party leaders.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ పైన ప్రతిపక్షం టిడీపీ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎదుట పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలతో కలిసి వెనక్కు నడుస్తూ నిరసన వ్యక్తం చేసారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#naralokesh
#రివర్స్ టెండరింగ్
#kodalinani