దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి.
#DishaIssue
#cpsajjanar
#TelanganaPolice
#ktr
#cmkcr
#Dishacase
#cpsajjanarpressmeet
#telangana