India vs West Indies 2019 : Third Umpire Will Take Decision On No Balls During Ind Vs Wi T20i

Oneindia Telugu 2019-11-26

Views 89

TV umpire no-ball trials from India-West Indies series.
A number of umpires in off-record conversations admit they are unable to keep up with the routine of watching the no-ball line and look up to adjudge leg before decisions within a split second.
#tvumpire
#thirdumpire
#indiavswestindies
#viratkohli
#teamindia
#rohitsharma
#cricket
#cricketnews
#noballsincricket
#ausvspak
#ipl2020
#viratkohli
#mumbaiindians
#royalchallengersbangalore
#rcb

గతకొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో నో బాల్స్‌ను అంపైర్లు గుర్తించలేకపోతున్నారు. దీంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019 సీజన్‌లో అంపైర్‌ రవి ముంబై ఇండియన్స్‌ పేసర్‌ మలింగ వేసిన బంతిని నోబాల్‌గా గుర్తించకపోవడంతో.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాతా నోబాల్స్‌ విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి.

Share This Video


Download

  
Report form