TSRTC JAC Call Off Samme || గవర్నర్ తో సీఎం భేటీ ఎఫెక్ట్ ? || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-25

Views 4.1K

TSRTC call off samme and Jac leaders called all workers should attend duties form tuesday morning. At the time of CM..governor meeting key information paased to jac leaders. After that JAc announced this decision.
#TSRTC
#TSRTCJAC
#RTCSamme
#KCR
#TRS
#telangana
#hyderabad
#AswathamaReddy
#TamilisaiSoundararajan

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. గత వారంలో కార్మికులు సమ్మె విరమణకు సిద్దంగా ఉన్నామని..ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరతు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. అయినా..ప్రభుత్వం నుండి స్పందన లేదు. దీంతో..తిరిగి సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కొద్ది సేపటి క్రితం ఆకస్మికంగా కార్మిక సంఘాల జేఏసీ సమావేశమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS