India vs West Indies 2019 :Mohammed Shami, who has been in phenomal form, and has been a force to reckon with in the ongoing Test series, is back in the limited-overs squad. Shami last played a T20I back in 2017 in July. And following his lethal run, the selectors have picked him for the ODI as well as T20 squad.
#IndiavsWestIndies2019
#viratkohli
#rohitsharma
#indvswi2019schedule
#indvswi2019
#mohammedshami
#msdhoni
#shikhardhawan
#rishabpanth
#yuzvendrachahal
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండిస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ వన్డే, టి20 జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.. డిసెంబరు 6 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్, అయితే ఈ జట్టులో వన్డే, టీ20 జట్టులోనూ షమీకి చోటిచ్చారు. 2017, జులైలో ఆఖరిసారిగా భారత్ తరఫున మహ్మద్ షమీ టీ20 మ్యాచ్ ఆడాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ షమీ.. గత వారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఏడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. దీంతో.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. షమీకి పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అవకాశమివ్వాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా వన్డే, టీ20 జట్టులో ఫాస్ట్ బౌలర్లు అంటే భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లే వినిపించేవి. అయితే.. ఇటీవల బుమ్రా గాయపడగా.. అతని స్థానంలో తాజా షమీకి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది.