India Vs Bangladesh, Day-Night Test : Rahul Dravid Says Pink Ball Not Enough To Revamp Test Cricket

Oneindia Telugu 2019-11-20

Views 152

Former India captain and batting legend Rahul Dravid has opined that pink ball Test alone can't revive Test cricket and suggested the administrators work on other aspects as well to bring the crowd back to the stadiums in India.
#rahuldravid
#viratkohli
#TestCricket
#TeamIndia
#indiavsbangladesh
#edengardens
#PinkBall
#testcricketcalendar
#DayNightTest

టెస్టు క్రికెట్‌‌కు ఆదరణ పొందేందుకు డే/నైట్ టెస్టు ఒక్కటే పరిష్కారం కాదని మాజీ క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. డే/నైట్‌ టెస్టులను వీక్షించడానికి మైదానానికి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఎంతో ముఖ్యమని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS