Cyclone 'Bulbul' May Trigger Heavy Rains || బుల్ బుల్ ఉగ్రరూపం || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-08

Views 552

Odisha and West Bengal brace for impact as Cyclone Bulbul brews up in the Bay of Bengal, triggering heavy rain in parts of the two states. The India Meteorological Department (IMD) has said the cyclone, situated 750 kilometres south of Kolkata on November 7, intensified into a very severe cyclonic storm at 5.30 am on November 8
#CycloneBulbul
#BulbulCyclone
#BulbulCycloneinodisha
#BulbulCycloneinwestbengl
#Bulbultoofan
#heavyrains
#heavyrainsinodisha

బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్ బుల్ తుఫాన్ క్రమంగా ఉగ్ర రూపాన్ని సంతరించుకుంటోంది. పెను తుఫాన్ గా అవతరించనుంది. మరో ఈ నెల 11వ తేదీ రాత్రి నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒడిషాకు దక్షిణ ఆగ్నేయ దిశలో 640 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ ఆగేయ దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS