Cine Box : Thalaivar, Superstar Rajinikanth latest movie is Darbar. Recently Production house Lyca tweet that Rajinikanth has finishes his part of the Shoot. And ready to enter in pongal race. Darbar motion poster released on November 7th. AR Murugadoss tweeted that Previlaged to announce that our #DarbarMotionPoster will be unveiled by top celebrities of our Indian cinema. ikamalhaasan sir, BeingSalmanKhan sir, and Mohanlal sir. Watch out our thalaivar rajinikanth tomorrow with anirudhofficial mass theme. LycaProductions.
#darbar
#darbarmotionposter
#darbartrailer
#cinebox
#kammarajyamlokadaparedlu
#srimukhi
#alavaikunthapuramulo
#rahulsipligunj
#pawankaylan
కబాలి, కాలా, పేట్ట చిత్రాలతో సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస చిత్రాలతో జోరు పెంచారు. సంక్రాంతి బరిలోకి దూకి అభిమానులకు, ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే దర్భార్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
తెలుగు, తమిళ భాషల్లో మోషన్ పోస్టర్‌ను భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజ సూపర్‌స్టార్లు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇలా ముగ్గురు సూపర్ స్టార్లతో రిలీజ్ చేయడం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. అయితే ట్వీట్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా అందరికీ షాకిస్తూ.. తెలుగు మోషన్ పోస్టర్‌ను కమల్‌తో కాకుండా మహేష్ బాబు చేత రిలీజ్ చేయించడం చర్చనీయాంశమైంది. దర్భార్ చిత్రంలో రజనీకాంత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. పోలీస్ అధికారి, టీచర్ పాత్రల్లో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 15న రిలీజ్ కానున్నది. చూద్దాం మరి రజిని దర్బార్ ఏ మేరకు రాణిస్తుందో అనేది