India Vs Bangladesh 2nd T20i : Match Preview || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-07

Views 1

India vs Bangladesh, 2nd T20I: India hope to level series but weather may spoil the sport.India vs Bangladesh: Storm’s coming, can India weather it?
Do-or-die: Rohit Sharma-led India stare at first T20I series loss vs Bangladesh; Cyclone Maha likely to have an impact on match on Thursday at the Saurashtra Cricket Association Stadium.
#RohitSharma
#IndvsBan
#indiavsbangladesh2ndt20
#indiavsbangladesh
#MahaCyclone
#mahatoofan
#Delhi
#rajkott20i
#rajkot
#indiatourofbangladesh2019
#YuzvendraChahal
#sanjusamson
#shardulthakur


ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మూడు విభాగాల్లో విఫలమైన భారత్‌ మూల్యం చెల్లించుకుంది. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాజ్‌కోట్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. తొలి పోరు పరిస్థితి పునరావృతం కానివ్వరాదని పట్టుదలతో ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు మహా తుపాను రూపంలో వరుణుడి ముప్పు పొంచి ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS