Sakshi Dhoni gave a heartwarming response to Hardik Pandya's throwback picture with MS Dhoni and Ziva a day after the all-rounder posted the picture on Instagram. Hardik Pandya had said that he is missing MS Dhoni and Ziva as he captioned the picture as, "Miss this little one (and the big guy too)" with a heart emoji at the end of it. In response, Sakshi Dhoni on Instagram said, "Awwww @hardikpandya93.... you know you have a home in Ranchi too, right?"Hardik Pandya acknowledged Sakshi's response and said, "@sakshisingh_r that's sweet and I know thank you saks".
#sakshidhoni
#hardikpandya
#msdhoni
#jeeva
#Cricket
#teamindia
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు నెలలుగా ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నాడు. ముఖ్యంగా ముద్దుల కుమార్తె జీవాతో సరదా సమయం గడుపుతున్నాడు. తన కూతురు చేసే అల్లరి పనులకు సంబందించిన ఫొటోలు, వీడియోలను.. ధోనీ, ఆయన సతీమణి సాక్షి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు.