India vs Bangladesh 2019 : India To Host 1st Ever Day-Night Test In Kolkata || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-30

Views 24

India vs Bangladesh 2019: The Board of Control for Cricket in India (BCCI) and Bangladesh Cricket Board (BCB) on Tuesday announced that the second Test match of the upcoming Bangladesh tour of India, 2019, scheduled to be played in Kolkata from November 22nd will be India’s first Day-Night Test match.
#IndiavsBangladesh2019
#indvsban
#DayNightTestcricket
#SouravGanguly
#viratkohli
#BCCI
#Edengardentestmatch
#BangladeshCricketBoard


భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మక ఎత్తుగడ. భారత క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టును డే/నైట్‌‌గా నిర్వహించాలన్న బీసీసీఐ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీరించింది. దీంతో నవంబర్ 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ తొలి పింక్ బాల్ టెస్టును నిర్వహించనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS