Hyderabadis Delighted As Custard Apple Season Is Back || హైదరాబాదులో జోరుగా సీతాఫలాల అమ్మకాలు

Oneindia Telugu 2019-10-30

Views 2.1K

Custard apples are here. With the season of the custard apple commonly called sitaphal beginning, vendors from nearby villages are in the city, pushing their carts and selling the juicy fruit at every nook and corner
#Hyderabad
#CustardApple
#vendors
#MJmarket
#Dilshuknagar
#malakpet
#markets

మంచిపోషక విలువలు గల సీతాఫలం మార్కెట్లో సందడి చేస్తోంది. దీపావళి సీజన్‌లో మాత్రమే వచ్చే సీతాఫలం ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాలకు కాపు బాగా కాసి పంట బాగా పండింది.. మెట్ట ప్రాంతంలో ఒకప్పుడు తోటల్లో కంచెల వద్ద ఎక్కవగా పెంచేవారు. నేడు మంచి ఆర్థిక వనరుగా భావించి తోటల్లో సాగు చేస్తున్నారు. దసరా పండుగ తర్వాత వచ్చే పండ్ల సీజన్‌లో సీతాఫలమే ప్రధానమైది. ఇప్పుడు మార్కెట్లో ఏమూల కెళ్ళినా సీతాఫలాలు దర్శనమిస్తున్నాయి. పండ్ల ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నాయి.

Share This Video


Download

  
Report form