Cabinet approves ‘National Security Directive on Telecommunication Sector’: RS Prasad. Amid border tension with China, the government today said it may Stop certain telecom equipment vendors and prepare a list for "India Trusted Sources".
#IndiaChinaStandoff
#telecomequipmentvendors
#TelecommunicationSectorNationalSecurityDirective
#TelecommunicationsinIndia
#TelecomequipmentfromChina
#telecomcompaniesinIndia
#IndiaTrustedSources
#IndiaChinabordertensions
#4GAuction
#TelecomministerRaviShankarPrasad
#bjp
#pmmodi
#India
#LadakhStandoff
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం ఇప్పుడు టెలికాం పరికరాల దిగుమతిని పూర్తిగా నిలిపివేసే దిశగా అడుగులేస్తోంది. త్వరలో చైనాకు చెందిన టెలికాం పరికరాల సంస్ధలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.