Jasprit Bumrah, Smriti Mandhana Win Wisden India Almanack Cricketer Of The Year Award || Oneindia

Oneindia Telugu 2019-10-26

Views 24

Fast bowler Jasprit Bumrah and batswoman Smriti Mandhana won the Wisden India Almanack Cricketer of the Year award on Friday. They were the two winners from India among five who won the award.
#JaspritBumrah
#SmritiMandhana
#WisdenIndiaAlmanackCricketeroftheYear
#mayankagarwal
#rashidkhan
#mithaliraj
#cricket
#teamindia

టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌ ఉమన్‌ స్మృతి మంధాన ప్రతిష్టాత్మక విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. శుక్రవారం మొత్తం ఐదుగురికి పురస్కారాలు ప్రకటించగా అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
వీరితో పాటు ఫకార్‌ జమాన్‌ (పాకిస్థాన్), దిముత్ కరుణరత్నె (శ్రీలంక), రషీద్‌ ఖాన్‌ (ఆప్ఘనిస్థాన్)లకు సైతం పురస్కారాలు వరించాయి. ఇక, టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. 2019, 2020 సంవత్సరానికి గాను విజ్డన్ పత్రిక ఏడో ఎడిషన్‌ వార్షిక సంచికల్లో మయాంక్ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS