IND vs SA 3rd Test : Rohit Sharma Make Fun Of Journalist After Double Century || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-21

Views 134

A Reporter asked Rohit Sharma: “Do you want to break all possible records in one series as an opener? What’s with this form?”, Rohit Sharma came up with an epic response. He took a cheeky jibe at the media for the knack of their criticizing habit. With a smile on his face, Rohit Sharma said.“Whenever you get an opportunity, you want to make the most of it. You want to perform as well as possible. When I got this opportunity to bat at the top of the order, I wanted to make full use of it. Otherwise so many things would have happened. You guys would’ve written a lot about me,”
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#Rohithsharma
#SachinTendulkar
#VirenderSehwag
#ChrisGayle
#rabada
#teamindia
#southafrica
#india

‘మొత్తం అన్ని టెస్టు రికార్డులు ఓపెనర్‌గా అరంగేట్రం చేసి మొదటి సిరీస్‌లోనే బద్ధలు కొట్టేస్తారా’.. ఇది రోహిత్‌ శర్మను మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తర్వాత ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్న. ఇందుకు చిరునవ్వులు చిందించడమే రోహిత్‌ వంతైంది. కాగా, ఈ ప్రశ్న అడగడంలో ఎంత మాత్రం తప్పులేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు దగ్గర్నుంచీ చూస్తే రోహిత్‌ శర్మ వరుస రికార్డులు బ్రేక్‌ చేస్తూనే ఉన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన రోహిత్‌ శర్మ.. మరొక అరుదైన ఘనతను కూడా సాధించాడు. అది కూడా ఆసీస్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సవరించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS