Team India Cricketer Kuldeep Yadav urged people to avoid use of plastic in their daily life. While speaking at an event in the national capital, he said that as a responsible citizen, it is our duty to take care of the environment.
#KuldeepYadav
#indvssa2019
#viratkohli
#yuzvendrachahal
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఢిల్లీ లో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొన్నారు..కార్యక్రమంలో కుల్దీప్ మాట్లాడుతూ..ప్రజలు తమ రోజు వారీ జీవితంలో ప్లాస్టిక్ వాడకం మానుకోవాలని కోరారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. మన దేశాన్ని మనం శుభ్రం గా ఉంచుకోవాలి సూచించారు.