Yedu Chepala Katha Movie Press Meet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-10-15

Views 10

Bhanu sri starrer yedu chepala katha movie official trailer released.
#YeduChepalaKathaTrailer
#YeduChepalaKatha
#YeduChepalaKathaLatestTrailer
#yeduchepalakathafullmovie
#bhanusri

అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్ర ట్రైలర్‌ను వదిలింది చిత్ర యూనిట్. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలతో పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ .. టెంప్ట్ అయిపోతాను’.. తిరిగి వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్’.. అంటూ తనకు చిక్కిన ‘ఏడు చేపల కథా’ కార్యక్రమాలను పూసగుచ్చినట్టు చెప్పి 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో టెంప్ట్ చేసిన టెంప్ట్ రవి మళ్లీ ట్రైలర్‌‌తో మూవీని చూపిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form