IND vs SA 2nd Test : Rohit Loses Balance After Fan Tries To Touch His Feet || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-12

Views 1

-A fan on Saturday dodged the security personnel at the Maharashtra Cricket Association Stadium during the ongoing 2nd Test between India and South Africa, and made his way on to the playing field. The fan came to Rohit Sharma, who was standing at the slips, and touched the opener's feet. The incident happened when Vernon Philander had just walked in after the dismissal of Senuran Muthusamy.
indiavssouthafrica2ntest
#RohitSharma
#rohitsharmafan
#punetest
#VernonPhilander
#viratkohli
#ajinkyarahane
#sunilgavaskar
#indiavssouthafrica
#southafrciatourofindia2019

టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరికి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అయితే తమ అభిమాన క్రికెటర్లను కలవాలని అభిమానులు చూస్తుంటారు. దీనికోసం ఒక్కోసారి అభిమానులు సాహసాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా పూణే టెస్టులో జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS