Funny Conversation Between Mosquito & Fly || Mosquitoes Diseases | Flies diseases || Boldsky Telugu

BoldSky Telugu 2019-10-12

Views 92

Diseases transmitted by mosquitoes include malaria, dengue, West Nile virus, chikungunya, yellow fever, filariasis, tularemia, dirofilariasis, Japanese encephalitis, Saint Louis encephalitis, Western equine encephalitis, Eastern equine encephalitis, Venezuelan equine encephalitis, Ross River fever, Barmah Forest fever.House flies are known to be responsible for spreading a range of diseases and infections. The WHO states that house flies are carriers of diarrhoeal diseases, skin and eye infections like Cholera,Conjunctivitis,Dysentery,Gastroenteritis,Salmonellosis,Tuberculosis,Typhoid fever.
#mosquitoes
#mosquitodiseases
#mosquitobitesremedy
#houseflies
#housefliescontrol
#Dengue
#chikungunya
#Cholera
#Typhoidfever

దోమల కారణంగా ప్రజలు అనేక మంది రోగాల బారిన పడుతున్నా రు. చిన్న దోమ కారణంగా డెంగీ వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పో యే పరిస్థితులున్నాయి.పారిశుధ్యలోపం, మురికినీటి నిల్వలే వాటికి ఆవాసాలు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఫ్యాన్‌ తిరుగుతున్నా, కూలర్ల గాలికి సైతం దోమల సంచారం తగ్గకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు నిద్రకు దూరమవుతున్నారు. అవి స్వైరవిహారం చేస్తూ ప్రాణాం తక వ్యాధులకు గురిచేస్తున్నా వాటిని అరికట్టే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడం లో విఫలం చెందుతున్నారని ప్రజలు మండిప డుతున్నారు.ఇక్కడ మీరు ఒకటి గమనించాలి..ప్రతీది అధికారులే వచ్చి చేయాలంటే కుదరదు..మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి..దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

Share This Video


Download

  
Report form