A number of people have rushed to a village in Karnataka's Kanakapura since Wednesday morning.The idea of a seven-headed snake is associated with Hindu mythology. The fact that this snake skin was found near a temple has further intrigued locals.
#7HeadedSnake
#7Headedsnakevideo
#snakeskinvideo
#Kanakapura
#Karnataka
ఏడు తలల పామును మీరెప్పుడైనా చూసారా ? ఏంటీ ఏడు తలల పామా ? అని ఆశ్చర్య పోతున్నారా ? నిజమేనండి.. బెంగళూరులో ఏడు తలల పాము కుబుసం అందరిని ఆశ్చర్యపరిచింది. నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో ఇది కనిపించింది. బుధవారం గ్రామంలోని గుడి పరిసరాలను శుభ్రం చేస్తున్న బాలప్ప అనే వ్యక్తికి దీన్ని చూశాడు. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని పూజలు చేయడం ప్రారంభించారు.