TSRTC Samme : All Telangana Political Parties Supports To RTC Employees || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-09

Views 233

Justifying the stir by about 48,000 employees of Telangana State Road Transport Corporation (TSRTC),
leaders of various political parties and civil society organisations on Wednesday said chief minister K Chandrasekhar Rao should focus on resolving issues raised by the agitating staff.The union leaders of TSRTC held a roundtable with leaders of various political parties and civil society groups at the Hyderabad Press Club.
#tsrtcsamme
#tsrtcnewstoday
#tsrtcnews
#iaspanel
#tsrtctaffDemands
#telanganacmkcr
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac
#Vikarabad

ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరును వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. ఆ క్రమంలో జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నల వర్షం హాట్ టాపికైంది. అప్పుల్లో ఉందంటూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామంటున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ ఎద్దేవా చేశారు. 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని హితవు పలికారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS