Team India have made a solid start to the three-match Test series in Visakhapatnam after opting to bat first in the first Test. Meanwhile, just ahead of the game, India skipper Virat Kohli met his super-fan who had tattooed Kohli’s pictures in his body.
#indvsa2019
#indvsa1sttest
#rohitsharma
#mayankagarwal
#viratkohli
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య బుధవారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. విశాఖ నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. అయితే విశాఖ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరాభిమాని సందడి చేశాడు. ఒడిశాకు చెందిన అభిమాని పింటు బెహ్రా తన ఒంటిపై పూర్తిగా విరాట్ కోహ్లీ టాటూలు వేయించుకుని అందరిని ఆకర్షించాడు.