Samarla Venkata Ranga Rao, popularly known as S.V.R., was an Indian film actor, director and producer known for his works in Telugu cinema and Tamil cinema.
#SVRangaRaoBiography
#SVRangaRaoMovies
#SVRangaRaoDialogues
#svrangaraobestscenes
#SVRangaRaoSongs
#SVRangaRaoBiographyintelugu
#SVRangaRao
#NTR
#ANR
#Tollywood
తెలుగు వెండితెరపై విశ్వనట చక్రవర్తిగా విరాజిల్లారు సుప్రసిద్ధ నటుడు యస్వీ రంగారావు. మూడు దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ నటన ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి విశ్వ యశస్విగా కీర్తిగడించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో తనదైన అభినయకౌశలంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నవరసాల్ని అలవోకగా పలికించి విశ్వనట చక్రవర్తి అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీడియో లో మనం జగతినేలిన, జనం మెచ్చిన మహానటుడి గురించి తెలుసుకుందాం..