Bengaluru City: My First Experience In Bengaluru || బెంగళూర్ అంటే మీకు ఎందుకు ఇష్టం..??

BoldSky Telugu 2019-09-27

Views 84

Bengaluru (also called Bangalore) is the capital of India's southern Karnataka state. The center of India's high-tech industry, the city is also known for its parks and nightlife. By Cubbon Park, Vidhana Soudha is a Neo-Dravidian legislative building. Former royal residences include 19th-century Bangalore Palace, modeled after England’s Windsor Castle, and Tipu Sultan’s Summer Palace, an 18th-century teak structure.
#BengaluruCity
#nandihills
#Karnatakastate
#kannadalanguage
#tourism
#CubbonPark
#mysorePalace

బెంగుళూరు.. ఈ సిటీ అంటే చాలా మందికి చాలా ఇష్టం.. ముఖ్యంగా ఈ సిటీ క్లైమేట్ ను ఇష్టపడని వారంటూ వుండరు. అన్ని రకాల స్టేట్స్ వాళ్ళు అండ్ చాలా దేశాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది నివసిస్తున్నారు. ఇక కన్నడ భాష గురించి కన్నడ ప్రజల గురించి.. ఇక్కడ దొరికే ఫుడ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే బెంగళూరు లో ప్రస్తుతం ఉంటున్న కొంతమంది బెంగళూరు లో వాళ్ళ అనుభవాలని ఇలా చెప్తున్నారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS