More than 90 civil society groups and NGOs under the banner of Coalition for Environmental Justice in India have expressed concern to Hollywood actor and climate change activist Leonardo DiCaprio’s support to Cauvery Calling campaign launched by Isha Foundation.The actor had endorsed the campaign led by spiritual leader Sadguru Jaggi Vasudev, which hopes to see planting of 242 crore trees along the river banks through agro-forestry and covering one-third of Cauvery basin with trees. The net impact, it is said, will be increase to water retention by over 40% and be an example of balancing ecology and economics.
#CauveryCalling
#LeonardoDiCaprio
#NGO
#LeoFSaldanha
#EnvironmentSupportGroup
#india
#kamalhaasan
#kajal
#samantha
నదీ జలాల పరిరక్షణ కోసం కావేరీ కాలింగ్ పేరిట ఈషా ఫౌండేషన్ చేపట్టిన ఉద్యమానికి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లో నదులు కనుమరుగయ్యే పరిస్థితితో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని.. దీన్ని మనమే కాపాడుకోవాలని చేపట్టిన ఆధ్యాత్మిక గురువు ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. దీనికి మద్దతు పలుకుతూ లక్షల మంది రైతులు కావేరీ నదీతీరప్రాంతంలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సినిమా తారలు ఎంతోమంది తమ మద్దతును ప్రకటించారు. కమల్ హాసన్, కంగనా, పునీత్ రాజ్ కుమార్, కాజల్, సమంత, రాధాకా శరత్ కుమార్, త్రిష, అమలాపాల్, ప్రణీత, జూహీ చావ్లా, సుహాసిని వంటి పలు భాషా నటీమణులు, నటులు కావేరి కాలింగ్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇక తాజాగా ఈ ఉద్యమంపై హాలీవుడ్ నటుడు, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో స్పందించారు.ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్ పెట్టిన డికాప్రియో ‘కావేరి కాలింగ్’కు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ఉద్యమానికి డీ కాప్రియో ఫేస్‌బుక్‌లో మెసేజ్ ద్వారా సంఘీభావం పలికారు.