#GaneshChaturthi2019 date time shubh muhurat facts || vinayak chaturthi festival

Webdunia Telugu 2019-09-20

Views 4

లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి
తన్నో దంతి: ప్రచోదయాత్ అంటూ విఘ్నేశ్వరుని నమస్కరించుకుని వినాయక చతుర్థి నాడు పూజ ఎలా చేయాలో చూద్దాం..!. భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి నాడు ఉదయం ఐదింటికే నిద్ర లేవాలి. శుచిగా అభ్యంగనస్నానమాచరించి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. #GaneshChaturthi2019 #VinayakaChaviti #వినాయకచవితి #గణేష్ చతుర్థి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS