#AndhraPradesh దేవాలయాల్లో రిజర్వేషన్.. సీఎం జగన్ సంచలనం #TempleTrustBoards #Reservations #YSJagan

Webdunia Telugu 2019-09-20

Views 2

AP Govt Issues Order For 50 Percent Reservation On Temple Trust Boards ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టంలో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS