Lost Your Mobile Phone ? Government Launched Web Portal To Find Your Phone, Here Is How It Works !

BoldSky Telugu 2019-09-19

Views 58

The government of India will now help you track your lost mobile phone. Union Telecom Minister Ravi Shankar Prasad launched a new website where you can report stolen phones in Maharashtra on September 13. The government has selected Maharashtra as the place to conduct its pilot test to recover lost phones.
#phonelost
#DoT
#CEIR
#mobilephones
#DepartmentofTelecommunications
#TelecomMinisterRaviShankarPrasad

మీ మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నారా? అయితే మీకు కాస్త ఊరటనిచ్చే విషయం ఒకటి నేనిప్పుడు చెప్పబోతున్నాను. చాలా మంది తమ ఫోన్ లని పోగొట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తారు. కొంతమంది వాళ్ళది చిన్న ఫోన్ పోయినా సరే ఎంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది చాలా ఖరీదైన ఫోన్ పోగొట్టుకుని ఏమి చేయాలో తెలియక అసలు దొరుకుతుందో లేదో అంటూ బెంగ పెట్టుకుంటారు. అయితే ఇక పై ఇలాంటి పరిస్థితుల నుంచీ సులభంగా బయటపడచ్చు అంటోంది టెలి కమ్యునికేషన్ డిపార్ట్మెంట్..అయితే ఫోన్ పోయిన వెంటనే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పద్దతులని గనుక పాటిస్తే తప్పకుండా ఫోన్ మీకు దొరుకుతుందని చెప్తున్నారు టెలి కమ్యునికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు . ఈ సరికొత్త విధానం వలన ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేసినట్టుగా ఫోన్ కూడా బ్లాక్ చేయవచ్చు అంటున్నారు. అయితే అవి ఏంటో.. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS